Stotram - Sacred Scripture in telugu

Ganesha Dwadashanama Stotram

గణేశ ద్వాదశనామ స్తోత్రమ్

Ganesha Dwadashanama Stotram

Stotram
Ganesha
7 Verses
110%

గణేశ ద్వాదశనామ స్తోత్రమ్

శ్లోక 1

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాన్తయేః

శ్లోక 2

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః ।

సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః

॥ 1 ॥

శ్లోక 3

గణానామధిపశ్చణ్డో గజవక్త్రస్త్రిలోచనః ।

ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక

॥ 2 ॥

శ్లోక 4

సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః ।

లమ్బోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః

॥ 3 ॥

శ్లోక 5

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచన్ద్రో గజాననః ।

ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్

॥ 4 ॥

శ్లోక 6

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ ।

ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్

॥ 5 ॥

శ్లోక 7

విధ్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।

సఙ్గ్రామే సఙ్కటే చైవ విఘ్నస్తస్య న జాయతే

॥ 6 ॥

శ్లోక 8

॥ ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥