Namavali - Sacred Scripture in telugu

Sudarshana Sahasra Namavali

సుదర్శన సహస్ర నామావలి

Sudarshana Sahasra Namavali

Namavali
Unknown
100 Verses
110%

సుదర్శన సహస్ర నామావలి

ఓం శ్రీచక్రాయ నమః ।

ఓం శ్రీకరాయ నమః ।

ఓం శ్రీవిష్ణవే నమః ।

ఓం శ్రీవిభావనాయ నమః ।

ఓం శ్రీమదాన్త్యహరాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం శ్రీవత్సకృతలక్షణాయ నమః ।

ఓం శ్రీనిధయే నమః ॥ 10॥

ఓం స్రగ్విణే నమః ।

ఓం శ్రీలక్ష్మీకరపూజితాయ నమః ।

ఓం శ్రీరతాయ నమః ।

ఓం శ్రీవిభవే నమః ।

ఓం సిన్ధుకన్యాపతయే నమః ।

ఓం అధోక్షజాయ నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం అమ్బుజగ్రీవాయ నమః ।

ఓం సహస్రారాయ నమః ।

ఓం సనాతనాయ నమః ॥ 20॥

ఓం సమర్చితాయ నమః ।

ఓం వేదమూర్తయే నమః ।

ఓం సమతీతసురాగ్రజాయ నమః ।

ఓం షట్కోణమధ్యగాయ నమః ।

ఓం వీరాయ నమః ।

ఓం సర్వగాయ నమః ।

ఓం అష్టభుజాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం చణ్డవేగాయ నమః ।

ఓం భీమరవాయ నమః ॥ 30॥

ఓం శిపివిష్టార్చితాయ నమః ।

ఓం హరయే నమః ।

ఓం శాశ్వతాయ నమః

ఓం సకలాయ నమః ।

ఓం శ్యామాయ నమః ।

ఓం శ్యామలాయ నమః ।

ఓం శకటార్థనాయ నమః

ఓం దైత్యారయే నమః ।

ఓం శారదయ నమః ।

ఓం స్కన్దాయ నమః ॥ 40॥

ఓం సకటాక్షాయ నమః ।

ఓం శిరీషగాయ నమః ।

ఓం శరపారయే నమః ।

ఓం భక్తవశ్యాయ నమః ।

ఓం శశాఙ్కాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం వరూథినే నమః ।

ఓం వారిజాయ నమః ।

ఓం కఞ్జలోచనాయ నమః ॥ 50॥

ఓం వసుధాదిపాయ నమః ।

ఓం వరేణ్యాయ నమః ।

ఓం వాహనాయ నమః ।

ఓం అనన్తాయ నమః ।

ఓం చక్రపాణయే నమః ।

ఓం గదాగ్రజాయ నమః ।

ఓం గభీరాయ నమః ।

ఓం గోలోకాధీశాయ నమః ।

ఓం గదాపాణయే నమః ।

ఓం సులోచనాయ నమః ॥ 60॥

ఓం సహస్రాక్షాయ నమః ।

ఓం చతుర్బాహవే నమః ।

ఓం శఙ్ఖచక్రగదాధరాయ నమః ।

ఓం భీషణాయ నమః ।

ఓం అభీతిదాయ నమః ।

ఓం భద్రాయ నమః ।

ఓం భీమాయ నమః ।

ఓం అభీష్టఫలప్రదాయ నమః ।

ఓం భీమార్చితాయ నమః ।

ఓం భీమసేనాయ నమః ॥ 70॥

ఓం భానువంశప్రకాశకాయ నమః ।

ఓం ప్రహ్లాదవరదాయ నమః ।

ఓం బాలలోచనాయ నమః ।

ఓం లోకపూజితాయ నమః ।

ఓం ఉత్తరామానదాయ నమః ।

ఓం మానినే నమః ।

ఓం మానవాభిష్టసిద్ధిదాయ నమః ।

ఓం భక్తపాలాయ నమః ।

ఓం పాపహారిణే నమః ।

ఓం బలదాయ నమః ॥ 80॥

ఓం దహనధ్వజాయ నమః ।

ఓం కరీశాయ నమః ।

ఓం కనకాయ నమః ।

ఓం దాత్రే నమః ।

ఓం కామపాలాయ నమః ।

ఓం పురాతనాయ నమః ।

ఓం అక్రూరాయ నమః ।

ఓం క్రూరజనకాయ నమః ।

ఓం క్రూరదంష్ట్రాయ నమః ।

ఓం కులాధిపాయ నమః ॥ 90॥

ఓం క్రూరకర్మణే నమః ।

ఓం క్రూరరూపిణే నమః ।

ఓం క్రూరహారిణే నమః ।

ఓం కుశేశయాయ నమః ।

ఓం మన్దరాయ నమః ।

ఓం మానినీకాన్తాయ నమః ।

ఓం మధుఘ్నే నమః ।

ఓం మాధవప్రియాయ నమః ।

ఓం సుప్రతప్తస్వర్ణరూపిణే నమః ।

ఓం బాణాసురభుజాన్తకృతే నమః ॥ 100॥

ఓం ధరాధరాయ నమః ।

ఓం దానవారయే నమః ।

ఓం దనుజేన్ద్రారిపూజితాయ నమః ।

ఓం భాగ్యప్రదాయ నమః ।

ఓం మహాసత్వాయ నమః ।

ఓం విశ్వాత్మనే నమః ।

ఓం విగతజ్వరాయ నమః ।

ఓం సురాచార్యచితాయ నమః ।

ఓం వశ్యాయ నమః ।

ఓం వాసుదేవాయ నమః ॥ 110॥

ఓం వసుప్రదాయ నమః ।

ఓం వసున్ధరాయ నమః ।

ఓం వాయువేగాయ నమః ।

ఓం వరాహాయ నమః ।

ఓం వరుణాలయాయ నమః ।

ఓం ప్రణతార్తిహరాయ నమః ।

ఓం శ్రేష్టాయ నమః ।

ఓం శరణ్యాయ నమః ।

ఓం పాపనాశనాయ నమః ।

ఓం పావకాయ నమః ॥ 120॥

ఓం వారణాధీశాయ నమః ।

ఓం వైకుణ్ఠాయ నమః ।

ఓం వీతకల్మశాయ నమః ।

ఓం వజ్రదంష్ట్రాయ నమః ।

ఓం వజ్రనఖాయ నమః ।

ఓం వాయురూపిణే నమః ।

ఓం నిరాశ్రయాయ నమః ।

ఓం నిరీహాయ నమః ।

ఓం నిస్పృహాయ నమః ।

ఓం నిత్యాయ నమః ॥ 130॥

ఓం నీతిజ్ఞాయ నమః ।

ఓం నీతిపావనాయ నమః ।

ఓం నీరూపాయ నమః ।

ఓం నారదనుతాయ నమః ।

ఓం నకులాచలవాసకృతే నమః ।

ఓం నిత్యానన్దాయ నమః ।

ఓం బృహద్భానవే నమః ।

ఓం బృహధీశాయ నమః ।

ఓం పురాతనాయ నమః ।

ఓం నిధీనామధిపాయ నమః ॥ 140॥

ఓం అనన్తాయ నమః ।

ఓం నరకార్ణవతారకాయ నమః ।

ఓం అగాధాయ నమః ।

ఓం అవిరలాయ నమః ।

ఓం అమర్త్యాయ నమః ।

ఓం జ్వాలాకేశాయ నమః ।

ఓం కకార్చ్చితాయ నమః ।

ఓం తరుణాయ నమః ।

ఓం తనుకృతే నమః ।

ఓం భక్తాయ నమః ॥ 150॥

ఓం పరమాయ నమః ।

ఓం చిత్తసమ్భవాయ నమః ।

ఓం చిన్త్యాయ నమః ।

ఓం సత్వనిధయే నమః ।

ఓం సాగ్రాయ నమః ।

ఓం చిదానన్దాయ నమః ।

ఓం శివప్రియాయ నమః ।

ఓం శింశుమారాయ నమః ।

ఓం శతమఖాయ నమః ।

ఓం శాతకుమ్భనిభప్రభాయ నమః ॥ 160॥

ఓం భోక్త్రే నమః ।

ఓం అరుణేశాయ నమః ।

ఓం బలవతే నమః ।

ఓం బాలగ్రహనివారకాయ నమః ।

ఓం సర్వారిష్టప్రశమనాయ నమః ।

ఓం మహాభయనివారకాయ నమః ।

ఓం బన్ధవే నమః ।

ఓం సుబన్ధవే నమః ।

ఓం సుప్రీతాయ నమః ।

ఓం సన్తుష్టాయ నమః ॥ 170॥

ఓం సురసన్నుతాయ నమః ।

ఓం బీజకేశాయ నమః ।

ఓం బకాయ నమః ।

ఓం భానవే నమః ।

ఓం అమితార్చ్చిషే నమః ।

ఓం అపామ్పతయే నమః ।

ఓం సుయజ్ఞాయ నమః ।

ఓం జ్యోతిశే నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం విరూపాక్షాయ నమః ॥ 180॥

ఓం సురేశ్వరాయ నమః ।

ఓం వహ్నిప్రాకారసంవీతాయ నమః ।

ఓం రత్నగర్భాయ నమః ।

ఓం ప్రభాకరాయ నమః ।

ఓం సుశీలాయ నమః ।

ఓం సుభగాయ నమః ।

ఓం స్వక్షాయ నమః ।

ఓం సుముఖాయ నమః ।

ఓం సుఖదాయ నమః ।

ఓం సుఖినే నమః ॥ 190॥

ఓం మహాసురశిరచ్ఛేత్రే నమః ।

ఓం పాకశాసనవన్దితాయ నమః ।

ఓం శతమూర్తయే నమః ।

ఓం సహస్రారాయ నమః ।

ఓం హిరణ్యజ్యోతిషే నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం మణ్డలినే నమః ।

ఓం మణ్డలాకారాయ నమః ।

ఓం చన్ద్రసూర్యాగ్నిలోచనాయ నమః ।

ఓం ప్రభఞ్జనాయ నమః ॥ 200॥

ఓం తీక్ష్ణధారాయ నమః ।

ఓం ప్రశాన్తాయ నమః ।

ఓం శారదప్రియాయ నమః ।

ఓం భక్తప్రియాయ నమః ।

ఓం బలిహరాయ నమః ।

ఓం లావణ్యాయ నమః ।

ఓం లక్షణప్రియాయ నమః ।

ఓం విమలాయ నమః ।

ఓం దుర్లభాయ నమః ।

ఓం సౌమ్యాయ నమః ॥ 210॥

ఓం సులభాయ నమః ।

ఓం భీమవిక్రమాయ నమః ।

ఓం జితమన్యవే నమః ।

ఓం జితారాతయే నమః ।

ఓం మహాక్షాయ నమః ।

ఓం భృగుపూజితాయ నమః ।

ఓం తత్వరూపాయ నమః ।

ఓం తత్వవేదినే నమః ।

ఓం సర్వతత్వప్రతిష్టితాయ నమః ।

ఓం భావజ్ఞాయ నమః ॥ 220॥

ఓం బన్ధుజనకాయ నమః ।

ఓం దీనబన్ధవే నమః ।

ఓం పురాణవితే నమః ।

ఓం శస్త్రేశాయ నమః ।

ఓం నిర్మతాయ నమః ।

ఓం నేత్రే నమః ।

ఓం నరాయ నమః ।

ఓం నానాసురప్రియాయ నమః ।

ఓం నాభిచక్రాయ నమః ।

ఓం నతామిత్రాయ నమః ॥ 230॥

ఓం నధీశకరపూజితాయ నమః ।

ఓం దమనాయ నమః ।

ఓం కాలికాయ నమః ।

ఓం కర్మిణే నమః ।

ఓం కాన్తాయ నమః ।

ఓం కాలార్థనాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం కమనీయకృతయే నమః ।

ఓం కాలాయ నమః ।

ఓం కమలాసనసేవితాయ నమః ॥ 240॥

ఓం కృపాలవే నమః ।

ఓం కపిలాయ నమః ।

ఓం కామినే నమః ।

ఓం కామితార్థప్రదాయకాయ నమః ।

ఓం ధర్మసేతవే నమః ।

ఓం ధర్మపాలాయ నమః ।

ఓం ధర్మిణే నమః ।

ఓం ధర్మమయాయ నమః ।

ఓం పరాయ నమః ॥

ఓం జ్వాలాజిహ్మాయ నమః ॥ 250॥

ఓం శిఖామౌలియే నమః ।

ఓం సురకార్యప్రవర్త్తకాయ నమః ।

ఓం కలాధరాయ నమః ।

ఓం సురారిఘ్నాయ నమః ।

ఓం కోపఘ్నే నమః ।

ఓం కాలరూపదృతే నమః ।

ఓం దాత్రే నమః ।

ఓం ఆనన్దమయాయ నమః ।

ఓం దివ్యాయ నమః ।

ఓం బ్రహ్మరూపిణే నమః ॥ 260॥

ఓం ప్రకాశకృతే నమః ।

ఓం సర్వయజ్ఞమయాయ నమః ।

ఓం యజ్ఞాయ నమః ।

ఓం యజ్ఞభుజే నమః ।

ఓం యజ్ఞభావనాయ నమః ।

ఓం వహ్నిధ్వజాయ నమః ।

ఓం వహ్నిసఖాయ నమః ।

ఓం వఞ్జులద్రుమమూలకాయ నమః ।

ఓం దక్షఘ్నే నమః ।

ఓం దానకారిణే నమః ॥ 270॥

ఓం నరాయ నమః ।

ఓం నాఱాయణప్రియాయ నమః ।

ఓం దైత్యదణ్డధరాయ నమః ।

ఓం దాన్తాయ నమః ।

ఓం శుభ్రాఙ్గాయ నమః ।

ఓం శుభదాయకాయ నమః ।

ఓం లోహితాక్షాయ నమః ।

ఓం మహారౌద్రాయ నమః ।

ఓం మాయారూపధరాయ నమః ।

ఓం ఖగాయ నమః ॥ 280॥

ఓం ఉన్నతాయ నమః ।

ఓం భానుజాయ నమః ।

ఓం సాఙ్గాయ నమః ।

ఓం మహాచక్రాయ నమః ।

ఓం పరాక్రమిణే నమః ।

ఓం అగ్నీశాయ నమః ।

ఓం అగ్నిమయాయ నమః ।

ఓం అగ్నిలోచనాయ నమః ।

ఓం అగ్నిసమప్రభాయ నమః ।

ఓం అగ్నిమతే నమః ॥ 290॥

ఓం అగ్నిరసనాయ నమః ।

ఓం యుద్ధసేవినే నమః ।

ఓం రవిప్రియాయ నమః ।

ఓం ఆశ్రితఘౌఘవిధ్వంసినే నమః ।

ఓం నిత్యానన్దప్రదాయకాయ నమః ।

ఓం అసురఘ్నాయ నమః ।

ఓం మహాబాహవే నమః ।

ఓం భీమకర్మణే నమః ।

ఓం సుభప్రదాయ నమః ।

ఓం శశాఙ్కప్రణవాధారాయ నమః ॥ 300॥

ఓం సమస్థాశీవిషాపహాయ నమః ।

ఓం తర్కాయ నమః ।

ఓం వితర్కాయ నమః ।

ఓం విమలాయ నమః ।

ఓం బిలకాయ నమః ।

ఓం బాదరాయణాయ నమః ।

ఓం బదిరఘ్నాయ నమః ।

ఓం చక్రవాలాయ నమః ।

ఓం షట్కోణాన్తర్గతాయ నమః ।

ఓం శిఖినే నమః ॥ 310॥

ఓం ధ్రుతధంవనే నమః ।

ఓం శోడషాక్షాయ నమః ।

ఓం దీర్ఘబాహవే నమః ।

ఓం దరీముఖాయ నమః ।

ఓం ప్రసన్నాయ నమః ।

ఓం వామజనకాయ నమః ।

ఓం నిమ్నాయ నమః ।

ఓం నీతికరాయ నమః ।

ఓం శుచయే నమః ।

ఓం నరభేదినే నమః ॥ 320॥

ఓం సింహరూపిణే నమః ।

ఓం పురాధీశాయ నమః ।

ఓం పురన్దరాయ నమః ।

ఓం రవిస్తుతాయ నమః ।

ఓం యూతపాలాయ నమః ।

ఓం యూతపారయే నమః ।

ఓం సతాఙ్గతయే నమః ।

ఓం హృషీకేశాయ నమః ।

ఓం ద్విత్రమూర్తయే నమః ।

ఓం ద్విరష్టాయుధభృతే నమః ॥ 330॥

ఓం వరాయ నమః ।

ఓం దివాకరాయ నమః ।

ఓం నిశానాథాయ నమః ।

ఓం దిలీపార్చితవిగ్రహాయ నమః ।

ఓం ధంవన్తరయే నమః ।

ఓం శ్యామలారయే నమః ।

ఓం భక్తశోకవినాశకాయ నమః ।

ఓం రిపుప్రాణహరాయ నమః ।

ఓం జేత్రే నమః ।

ఓం శూరాయ నమః ॥ 340॥

ఓం చాతుర్యవిగ్రహాయ నమః ।

ఓం విధాత్రే నమః ।

ఓం సచ్చిదానన్దాయ నమః ।

ఓం సర్వదుష్టనివారకాయ నమః ।

ఓం ఉల్కాయ నమః ।

ఓం మహోల్కాయ నమః ।

ఓం రక్తోల్కాయ నమః ।

ఓం సహస్రోల్కాయ నమః ।

ఓం శతార్చిషాయ నమః ।

ఓం యుద్ధాయ నమః ॥ 350॥

ఓం బౌద్ధహరాయ నమః ।

ఓం బౌద్ధజనమోహాయ నమః ।

ఓం బుధాశ్రయాయ నమః ।

ఓం పూర్ణబోధాయ నమః ।

ఓం పూర్ణరూపాయ నమః ।

ఓం పూర్ణకామాయ నమః ।

ఓం మహాద్యుతయే నమః ।

ఓం పూర్ణమన్త్రాయ నమః ।

ఓం పూర్ణగాత్రాయ నమః ।

ఓం పూర్ణాయ నమః ॥ 360॥

ఓం షాడ్గుణ్యవిగ్రహాయ నమః ।

ఓం పూర్ణనేమయే నమః ।

ఓం పూర్ణనాభయే నమః ।

ఓం పూర్ణాశినే నమః ।

ఓం పూర్ణమానసాయ నమః ।

ఓం పూర్ణసారాయ నమః ।

ఓం పూర్ణశక్తయే నమః ।

ఓం రఙ్గసేవినే నమః ।

ఓం రణప్రియాయ నమః ।

ఓం పూరితాశాయ నమః ॥ 370॥

ఓం అరిష్టదాతయే నమః ।

ఓం పూర్ణార్థాయ నమః ।

ఓం పూర్ణభూషణాయ నమః ।

ఓం పద్మగర్భాయ నమః ।

ఓం పారిజాతాయ నమః ।

ఓం పరామిత్రాయ నమః ।

ఓం శరాకృతయే నమః ।

ఓం భూభృత్వపుశే నమః ।

ఓం పుణ్యమూర్తయే నమః ।

ఓం భూభృతామ్పతయే నమః ॥ 380॥

ఓం ఆశుకాయ నమః ।

ఓం భగ్యోదయాయ నమః ।

ఓం భక్తవశ్యాయ నమః ।

ఓం గిరిజావల్లభప్రియాయ నమః ।

ఓం గవిష్టాయ నమః ।

ఓం గజమానినే నమః ।

ఓం గమనాగమనప్రియాయ నమః ।

ఓం బ్రహ్మచారిణే నమః ।

ఓం బన్ధుమానినే నమః ।

ఓం సుప్రతీకాయ నమః ॥ 390॥

ఓం సువిక్రమాయ నమః ।

ఓం శఙ్కరాభీష్టదాయ నమః ।

ఓం భవ్యాయ నమః ।

ఓం సచివ్యాయ నమః ।

ఓం సవ్యలక్షణాయ నమః ।

ఓం మహాహంసాయ నమః ।

ఓం సుఖకరాయ నమః ।

ఓం నాభాగతనయార్చితాయ నమః ।

ఓం కోటిసూర్యప్రభాయ నమః ।

ఓం దీప్తాయ నమః ॥ 400॥

ఓం విద్యుత్కోటిసమప్రభాయ నమః ।

ఓం వజ్రకల్పాయ నమః ।

ఓం వజ్రసఖాయ నమః ।

ఓం వజ్రనిర్ఘాతనిస్స్వనాయ నమః ।

ఓం గిరీశమానదాయ నమః ।

ఓం మాన్యాయ నమః ।

ఓం నారాయణకరాలయాయ నమః ।

ఓం అనిరుద్ధాయ నమః ।

ఓం పరామర్షిణే నమః ।

ఓం ఉపేన్ద్రాయ నమః ॥ 410॥

ఓం పూర్ణవిగ్రహాయ నమః ।

ఓం ఆయుధేశాయ నమః ।

ఓం శతారిఘ్నాయ నమః ।

ఓం శమనాయ నమః ।

ఓం శతసైనికాయ నమః ।

ఓం సర్వాసురవద్యోద్యుక్తాయ నమః ।

ఓం సూర్యదుర్మానభేదకాయ నమః ।

ఓం రాహువిప్లోషకారిణే నమః ।

ఓం కాశినగరదాహకాయ నమః ।

ఓం పీయుషాంశవే నమః ॥ 420॥

ఓం పరస్మైజ్యోతిశే నమః ।

ఓం సమ్పూర్ణాయ నమః ।

ఓం క్రతుభుజే నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం మాన్ధాతృవరదాయ నమః ।

ఓం శుద్ధాయ నమః ।

ఓం హరసేవ్యాయ నమః ।

ఓం శచీష్టదాయ నమః ।

ఓం సహిష్ణవే నమః ।

ఓం బలభుజే నమః ॥ 430॥

ఓం వీరాయ నమః ।

ఓం లోకబృతే నమః ।

ఓం లోకనాయకాయ నమః ।

ఓం దుర్వాసమునిదర్పఘ్నాయ నమః ।

ఓం జయతాయ నమః ।

ఓం విజయప్రియాయ నమః ।

ఓం సురాధీశాయ నమః ।

ఓం అసురారాతయే నమః ।

ఓం గోవిన్దకరభూషణాయ నమః ।

ఓం రథరూపిణే నమః ॥ 440॥

ఓం రథాధీశాయ నమః ।

ఓం కాలచక్రాయ నమః ।

ఓం కృపానిధయే నమః ।

ఓం చక్రరూపధరాయ నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం స్థూలాయ నమః ।

ఓం సూక్ష్మాయ నమః ।

ఓం శిఖిప్రభాయ నమః ।

ఓం శరణాగతసన్ధాత్రే నమః ।

ఓం వేతాలారయే నమః ॥ 450॥

ఓం మహాబలాయ నమః ।

ఓం జ్ఞానదాయ నమః ।

ఓం వాక్పతయే నమః ।

ఓం మానినే నమః ।

ఓం మహావేగాయ నమః ।

ఓం మహామణయే నమః ।

ఓం విద్యుత్కేశాయ నమః ।

ఓం విహారేశాయ నమః ।

ఓం పద్మయోనయే నమః ।

ఓం చతుర్భుజాయ నమః ॥ 460॥

ఓం కామాత్మనే నమః ।

ఓం కామదాయ నమః ।

ఓం కామినే నమః ।

ఓం కాలనేమిశిరోహరాయ నమః ।

ఓం శుభ్రాయ నమః ।

ఓం శుచయే నమః ।

ఓం సునాసీరాయ నమః ।

ఓం శుక్రమిత్రాయ నమః ।

ఓం శుభాననాయ నమః ।

ఓం వృషకాయాయ నమః ॥ 470॥

ఓం వృషారాతయే నమః ।

ఓం వృషభేన్ద్రసుపూజితాయ నమః ।

ఓం విశ్వమ్భరాయ నమః ।

ఓం వీతిహోత్రాయ నమః ।

ఓం వీర్యాయ నమః ।

ఓం విశ్వజనప్రియాయ నమః ।

ఓం విశ్వకృతే నమః ।

ఓం విశ్వభాయ నమః ।

ఓం విశ్వహర్త్రే నమః ।

ఓం సాహసకర్మకృతే నమః ॥ 480॥

ఓం బాణబాహూహరాయ నమః ।

ఓం జ్యోతిశే నమః ।

ఓం పరాత్మనే నమః ।

ఓం శోకనాశనాయ నమః ।

ఓం విమలాదిపతయే నమః ।

ఓం పుణ్యాయ నమః ।

ఓం జ్ఞాత్రే నమః ।

ఓం జ్ఞేయాయ నమః ।

ఓం ప్రకాశకాయ నమః ।

ఓం మ్లేచ్ఛప్రహారిణే నమః ॥ 490॥

ఓం దుష్టఘ్నాయ నమః ।

ఓం సూర్యమణ్డలమధ్యగాయ నమః ।

ఓం దిగమ్బరాయ నమః ।

ఓం వృశాద్రీశాయ నమః ।

ఓం వివిధాయుధరూపకాయ నమః ।

ఓం సత్త్వవతే నమః ।

ఓం సత్త్యవాగీశాయ నమః ।

ఓం సత్యధర్మపరాయణాయ నమః ।

ఓం రుద్రప్రీతికరాయ నమః ।

ఓం రుద్రవరదాయ నమః ॥ 500॥

ఓం రుగ్విభేదకాయ నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం నక్రభేదినే నమః ।

ఓం గజేన్ద్రపరిమోక్షకాయ నమః ।

ఓం ధర్మప్రియాయ నమః ।

ఓం షడాధారాయ నమః ।

ఓం వేదాత్మనే నమః ।

ఓం గుణసాగరాయ నమః ।

ఓం గదామిత్రాయ నమః ।

ఓం పృథుభుజాయ నమః ॥ 510॥

ఓం రసాతలవిభేదకాయ నమః ।

ఓం తమోవైరిణే నమః ।

ఓం మహాతేజసే నమః ।

ఓం మహారాజాయ నమః ।

ఓం మహాతపసే నమః ।

ఓం సమస్థారిహరాయ నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం క్రూరాయ నమః ।

ఓం యోగేశ్వరేశ్వరాయ నమః ।

ఓం స్తవిరాయ నమః ॥ 520॥

ఓం స్వర్ణవర్ణాఙ్గాయ నమః ।

ఓం శత్రుసైన్యవినాశకృతే నమః ।

ఓం ప్రాజ్ఞాయ నమః ।

ఓం విశ్వతనుత్రాత్రే నమః ।

ఓం శ‍ఋతిస్మృతిమయాయ నమః ।

ఓం కృతినే నమః ।

ఓం వ్యక్తావ్యక్తస్వరూపాంసాయ నమః ।

ఓం కాలచక్రాయ నమః ।

ఓం కలానిధియే నమః ।

ఓం మహాద్యుతయే నమః ॥ 530॥

ఓం అమేయాత్మనే నమః ।

ఓం వజ్రనేమయే నమః ।

ఓం ప్రభానిధయే నమః ।

ఓం మహాస్పులిఙ్గధారార్చిషే నమః ।

ఓం మహాయుద్ధకృతే నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం కృతజ్ఞాయ నమః ।

ఓం సహనాయ నమః ।

ఓం వాగ్మినే నమః ।

ఓం జ్వాలామాలావిభూషణాయ నమః ॥ 540॥

ఓం చతుర్ముఖనుతాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం భ్రాజిష్ణవే నమః ।

ఓం భక్తవత్సలాయ నమః ।

ఓం చాతుర్యగమనాయ నమః ।

ఓం చక్రిణే నమః ।

ఓం చాతుర్వర్గప్రదాయకాయ నమః ।

ఓం విచిత్రమాల్యాభరణాయ నమః ।

ఓం తీక్ష్ణధారాయ నమః ।

ఓం సురార్చితాయ నమః ॥ 550॥

ఓం యుగకృతే నమః ।

ఓం యుగపాలాయ నమః ।

ఓం యుగసన్ధయే నమః ।

ఓం యుగాన్తకృతే నమః ।

ఓం సుతీక్ష్ణారగణాయ నమః ।

ఓం అగమ్యాయ నమః ।

ఓం బలిధ్వంసినే నమః ।

ఓం త్రిలోకపాయ నమః ।

ఓం త్రినేత్రాయ నమః ।

ఓం త్రిజగద్వన్ధ్యాయ నమః ॥ 560॥

ఓం తృణీకృతమహాసురాయ నమః ।

ఓం త్రికాలజ్ఞాయ నమః ।

ఓం త్రిలోకజ్ఞాయ నమః ।

ఓం త్రినాభయే నమః ।

ఓం త్రిజగత్ప్రియాయ నమః ।

ఓం సర్వయన్త్రమయాయ నమః ।

ఓం మన్త్రాయ నమః ।

ఓం సర్వశత్రునిబర్హణాయ నమః ।

ఓం సర్వగాయ నమః ।

ఓం సర్వవితే నమః ॥ 570॥

ఓం సౌమ్యాయ నమః ।

ఓం సర్వలోకహితఙ్కరాయ నమః ।

ఓం ఆదిమూలాయ నమః ।

ఓం సద్గుణాఢ్యాయ నమః ।

ఓం వరేణ్యాయ నమః ।

ఓం త్రిగుణాత్మకాయ నమః ।

ఓం ధ్యానగమ్యాయ నమః ।

ఓం కల్మషఘ్నాయ నమః ।

ఓం కలిగర్వప్రభేదకాయ నమః ।

ఓం కమనీయతనుత్రాణాయ నమః ॥ 580॥

ఓం కుణ్డలీమణ్డితాననాయ నమః ।

ఓం సుకుణ్ఠీకృతచణ్డేశాయ నమః ।

ఓం సుసన్త్రస్థషడాననాయ నమః ।

ఓం విషాధికృతవిఘ్నేశాయ నమః ।

ఓం విగతానన్దనన్దికాయ నమః ।

ఓం మథితప్రమథవ్యూహాయ నమః ।

ఓం ప్రణతప్రమదాధిపాయ నమః ।

ఓం ప్రాణభిక్షాప్రదాయ నమః ।

ఓం అనన్తాయ నమః ।

ఓం లోకసాక్షిణే నమః ॥ 590॥

ఓం మహాస్వనాయ నమః ।

ఓం మేధావినే నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం అక్రూరాయ నమః ।

ఓం క్రూరకర్మణే నమః ।

ఓం అపరాజితాయ నమః ।

ఓం అరిణే నమః ।

ఓం ద్రుష్టాయ నమః ।

ఓం అప్రమేయాత్మనే నమః ।

ఓం సున్దరాయ నమః ॥ 600॥

ఓం శత్రుతాపనాయ నమః ।

ఓం యోగయోగీశ్వరాధీశాయ నమః ।

ఓం భక్తాభీష్టప్రపూరకాయ నమః ।

ఓం సర్వకామప్రదాయ నమః ।

ఓం అచిన్త్యాయ నమః ।

ఓం శుభాఙ్గాయ నమః

ఓం కులవర్ధనాయ నమః ।

ఓం నిర్వికారాయ నమః ।

ఓం అనన్తరూపాయ నమః ।

ఓం నరనారాయణప్రియాయ నమః ॥ 610॥

ఓం మన్త్రయన్త్రస్వరూపాత్మనే నమః ।

ఓం పరమన్త్రప్రభేదకాయ నమః ।

ఓం భూతవేతాలవిధ్వంసినే నమః ।

ఓం చణ్డకూష్మాణ్డఖణ్డనాయ నమః ।

ఓం యక్షరక్షోగణధ్వంసినే నమః ।

ఓం మహాకృత్యాప్రదాహకాయ నమః ।

ఓం శకలీకృతమారీచాయ నమః ।

ఓం భైరవగ్రహభేదకాయ నమః ।

ఓం చూర్ణీకృతమహాభూతాయ నమః ।

ఓం కబలీకృతదుర్గ్రహాయ నమః ॥ 620॥

ఓం సుదుర్గ్రహాయ నమః ।

ఓం జమ్భభేదినే నమః ।

ఓం సూచిముఖనిషూదనాయ నమః ।

ఓం వృకోదరబలోద్ధర్త్రే నమః ।

ఓం పురన్దరబలానుగాయ నమః ।

ఓం అప్రమేయబలస్వామినే నమః ।

ఓం భక్తప్రీతివివర్ధనాయ నమః ।

ఓం మహాభుతేశ్వరాయ నమః ।

ఓం శూరాయ నమః ।

ఓం నిత్యాయ నమః ॥ 630॥

ఓం శారదవిగ్రహాయ నమః ।

ఓం ధర్మాధ్యక్షాయ నమః ।

ఓం విధర్మఘ్నాయ నమః ।

ఓం సుధర్మస్థాపనాయ నమః ।

ఓం శివాయ నమః ।

ఓం విధుమజ్వలనాయ నమః ।

ఓం భానవే నమః ।

ఓం భానుమతే నమః ।

ఓం భాస్వతామ్పతయే నమః ।

ఓం జగన్మోహనపాటీరాయ నమః ॥ 640॥

ఓం సర్వోపద్రవశోధకాయ నమః ।

ఓం కులిశాభరణాయ నమః ।

ఓం జ్వాలావృతాయ నమః ।

ఓం సౌభాగ్యవర్ధనాయ నమః ।

ఓం గ్రహప్రధ్వంసకాయ నమః ।

ఓం స్వాత్మరక్షకాయ నమః ।

ఓం ధారణాత్మకాయ నమః ।

ఓం సన్తాపకాయ నమః ।

ఓం వజ్రసారాయ నమః ।

ఓం సుమేధామృతసాగరాయ నమః ॥ 650॥

ఓం సన్తానపఞ్జరాయ నమః ।

ఓం బాణతాటఙ్కాయ నమః ।

ఓం వజ్రమాలికాయ నమః ।

ఓం మేఖలాగ్నిశిఖాయ నమః ।

ఓం వజ్రపఞ్జరాయ నమః ।

ఓం ససురాఙ్కుశాయ నమః ।

ఓం సర్వరోగప్రశమనాయ నమః ।

ఓం గాన్ధర్వవిశిఖాకృతయే నమః ।

ఓం ప్రమోహమణ్డలాయ నమః ।

ఓం భూతగ్రహశ‍ఋఙ్ఖలకర్మకృతే నమః ॥ 660॥

ఓం కలావృతాయ నమః ।

ఓం మహాశఙ్ఖుధారణాయ నమః ।

ఓం శల్యచన్ద్రికాయ నమః ।

ఓం ఛేదనో ధారకాయ నమః ।

ఓం శల్యాయ నమః ।

ఓం క్షూత్రోన్మూలనతత్పరాయ నమః ।

ఓం బన్ధనావరణాయ నమః ।

ఓం శల్యకృన్తనాయ నమః ।

ఓం వజ్రకీలకాయ నమః ।

ఓం ప్రతీకబన్ధనాయ నమః ॥ 670॥

ఓం జ్వాలామణ్డలాయ నమః ।

ఓం శస్త్రధారణాయ నమః ।

ఓం ఇన్ద్రాక్షీమాలికాయ నమః ।

ఓం కృత్యాదణ్డాయ నమః ।

ఓం చిత్తప్రభేదకాయ నమః ।

ఓం గ్రహవాగురికాయ నమః ।

ఓం సర్వబన్ధనాయ నమః ।

ఓం వజ్రభేదకాయ నమః ।

ఓం లఘుసన్తానసఙ్కల్పాయ నమః ।

ఓం బద్ధగ్రహవిమోచనాయ నమః ॥ 680॥

ఓం మౌలికాఞ్చనసన్ధాత్రే నమః ।

ఓం విపక్షమతభేదకాయ నమః ।

ఓం దిగ్బన్ధనకరాయ నమః ।

ఓం సూచీముఖాగ్నయే నమః ।

ఓం చిత్తపాతకాయ నమః ।

ఓం చోరాగ్నిమణ్డలాకారాయ నమః ।

ఓం పరకఙ్కాలమర్దనాయ నమః ।

ఓం తాన్త్రీకాయ నమః ।

ఓం శత్రువంశఘ్నాయ నమః ।

ఓం నానానిగలమోచనాయ నమః ॥ 690॥

ఓం సమస్థలోకసారఙ్గాయ నమః ।

ఓం సుమహావిషదూషణాయ నమః ।

ఓం సుమహామేరుకోదణ్డాయ నమః ।

ఓం సర్వవశ్యకరేశ్వరాయ నమః ।

ఓం నిఖిలాకర్షణపటవే నమః ।

ఓం సర్వసమ్మోహకర్మకృతే నమః ।

ఓం సంస్థమ్బనకరాయ నమః ।

ఓం సర్వభూతోచ్చాటనతత్పరాయ నమః ।

ఓం అహితామయకారిణే నమః ।

ఓం ద్విషన్మారణకారకాయ నమః ॥ 700॥

ఓం ఏకాయనగదామిత్రవిద్వేషణపరాయణాయ నమః ।

ఓం సర్వార్థసిద్ధిదాయ నమః ।

ఓం దాత్రే నమః ।

ఓం విదాత్రే నమః ।

ఓం విశ్వపాలకాయ నమః ।

ఓం విరూపాక్షాయ నమః ।

ఓం మహావక్షసే నమః ।

ఓం వరిష్టాయ నమః ।

ఓం మాధవప్రియాయ నమః ।

ఓం అమిత్రకర్శణాయ నమః ॥ 710॥

ఓం శాన్తాయ నమః ।

ఓం ప్రశాన్తాయ నమః ।

ఓం ప్రణతార్థిఘ్నే నమః ।

ఓం రమణీయాయ నమః ।

ఓం రణోత్సాహాయ నమః ।

ఓం రక్తాక్షాయ నమః ।

ఓం రణపణ్డితాయ నమః ।

ఓం రణాన్తకృతే నమః ।

ఓం రతాకారాయ నమః ।

ఓం రతాఙ్గాయ నమః ॥ 720॥

ఓం రవిపూజితాయ నమః ।

ఓం వీరఘ్నే నమః ।

ఓం వివిధాకారాయ నమః ।

ఓం వరుణారాధితాయ నమః ।

ఓం వశినే నమః ।

ఓం సర్వశత్రువధాకాఙ్క్షిణే నమః ।

ఓం శక్తిమతే నమః ।

ఓం భక్తమానదాయ నమః ।

ఓం సర్వలోకధరాయ నమః ।

ఓం పుణ్యాయ నమః ॥ 730॥

ఓం పురుషాయ నమః ।

ఓం పురుషోత్తమాయ నమః ।

ఓం పురాణాయ నమః ।

ఓం పుణ్డరీకాక్షాయ నమః ।

ఓం పరమర్మప్రభేదకాయ నమః ।

ఓం వీరాసనగతాయ నమః ।

ఓం వర్మిణే నమః ।

ఓం సర్వాధారాయ నమః ।

ఓం నిరఙ్కుశాయ నమః ।

ఓం జగత్రక్షకాయ నమః ॥ 740॥

ఓం జగన్మూర్తయే నమః ।

ఓం జగదానన్దవర్ధనాయ నమః ।

ఓం శారదాయ నమః ।

ఓం శకటారాతయే నమః ।

ఓం శఙ్కరాయ నమః ।

ఓం శకటాకృతయే నమః ।

ఓం విరక్తాయ నమః ।

ఓం రక్తవర్ణాఢ్యాయ నమః ।

ఓం రామసాయకరూపదృతే నమః ।

ఓం మహావరాహదంష్ట్రాత్మనే నమః ॥750॥

ఓం నృసింహనగరాత్మకాయ నమః ।

ఓం సమదృశే నమః ।

ఓం మోక్షదాయ నమః ।

ఓం వన్ధ్యాయ నమః ।

ఓం విహారిణే నమః ।

ఓం వీతకల్మషాయ నమః ।

ఓం గమ్భీరాయ నమః ।

ఓం గర్భగాయ నమః ।

ఓం గోప్త్రే నమః ।

ఓం గభస్తయే నమః ॥ 760 ॥

ఓం గుహ్యగాయ నమః ।

ఓం గురవే నమః ।

ఓం శ్రీధరాయ నమః ।

ఓం శ్రీరతాయ నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం శత్రుఘ్నాయ నమః ।

ఓం శ‍ఋతిగోచరాయ నమః ।

ఓం పురాణాయ నమః ।

ఓం వితతాయ నమః ।

ఓం వీరయ నమః ॥ 770॥

ఓం పవిత్రాయ నమః ।

ఓం చరణాహ్వయాయ నమః ।

ఓం మహాధీరాయ నమః ।

ఓం మహావీరాయ నమః ।

ఓం మహాబలపరాక్రమాయ నమః ।

ఓం సువిగ్రహాయ నమః ।

ఓం విగ్రహఘ్నాయ నమః ।

ఓం సుమానినే నమః ।

ఓం మానదాయకాయ నమః ।

ఓం మాయినే నమః ॥ 780॥

ఓం మాయాపహాయ నమః ।

ఓం మన్త్రిణే నమః ।

ఓం మాన్యాయ నమః ।

ఓం మానవివర్ధనాయ నమః ।

ఓం శత్రుసంహారకాయ నమః ।

ఓం శూరాయ నమః ।

ఓం శుక్రారయే నమః ।

ఓం శఙ్కరార్చితాయ నమః ।

ఓం సర్వాధారాయ నమః ।

ఓం పరస్మైజ్యోతిషే నమః ॥ 790॥

ఓం ప్రాణాయ నమః ।

ఓం ప్రాణభృతే నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం చన్ద్రధామ్నే నమః ।

ఓం అప్రతిద్వన్ద్వాయ నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం సుదుర్గమాయ నమః ।

ఓం విశుద్ధాత్మనే నమః ।

ఓం మహాతేజసే నమః ।

ఓం పుణ్యశ్లోకాయ నమః ॥ 800॥

ఓం పురాణవితే నమః ।

ఓం సమస్థజగదాధారాయ నమః ।

ఓం విజేత్రే నమః ।

ఓం విక్రమాయ నమః ।

ఓం క్రమాయ నమః ।

ఓం ఆదిదేవాయ నమః ।

ఓం ధ్రువాయ నమః ।

ఓం దృశ్యాయ నమః ।

ఓం సాత్వికాయ నమః ।

ఓం ప్రీతివర్ధనాయ నమః ॥ 810॥

ఓం సర్వలోకాశ్రయాయ నమః ।

ఓం సేవ్యాయ నమః ।

ఓం సర్వాత్మనే నమః ।

ఓం వంశవర్ధనాయ నమః ।

ఓం దురాధర్షాయ నమః ।

ఓం ప్రకాశాత్మనే నమః ।

ఓం సర్వదృశే నమః ।

ఓం సర్వవితే నమః ।

ఓం సమాయ నమః ।

ఓం సద్గతయే నమః ॥ 820॥

ఓం సత్వసమ్పన్నాయ నమః ।

ఓం నిత్యసఙ్కల్పకల్పకాయ నమః ।

ఓం వర్ణినే నమః ।

ఓం వాచస్పతయే నమః ।

ఓం వాగ్మినే నమః ।

ఓం మహాశక్తయే నమః ।

ఓం కలానిధయే నమః ।

ఓం అన్తరిక్షగతయే నమః ।

ఓం కల్యాయ నమః ।

ఓం కలికాలుష్య మోచనాయ నమః ॥ 830॥

ఓం సత్యధర్మాయ నమః ।

ఓం ప్రసన్నాత్మనే నమః ।

ఓం ప్రకృష్టాయ నమః ।

ఓం వ్యోమవాహనాయ నమః ।

ఓం శితధారాయ నమః ।

ఓం శిఖినే నమః ।

ఓం రౌద్రాయ నమః ।

ఓం భద్రాయ నమః ।

ఓం రుద్రసుపుజితాయ నమః ।

ఓం దరీముఖారయే నమః ॥ 840॥

ఓం జమ్భఘ్నాయ నమః ।

ఓం వీరఘ్నే నమః ।

ఓం వాసవప్రియాయ నమః ।

ఓం దుస్తరాయ నమః ।

ఓం సుదురారోహాయ నమః ।

ఓం దుర్జ్ఞేయాయ నమః ।

ఓం దుష్టనిగ్రహాయ నమః ।

ఓం భూతవాసాయ నమః ।

ఓం భుతహన్త్రే నమః ।

ఓం భుతేశాయ నమః ॥ 850॥

ఓం భావజ్ఞాయ నమః ।

ఓం భవరోగఘ్నాయ నమః ।

ఓం మనోవేగినే నమః ।

ఓం మహాభుజాయ నమః ।

ఓం సర్వదేవమయాయ నమః ।

ఓం కాన్తాయ నమః ।

ఓం స్మృతిమతే నమః ।

ఓం సర్వభావనాయ నమః ।

ఓం నీతిమతే నమః ॥ 860॥

ఓం సర్వజితే నమః ।

ఓం సౌమ్యాయ నమః ।

ఓం మహర్షయే నమః ।

ఓం అపరాజితాయ నమః ।

ఓం రుద్రామ్బరీషవరదాయ నమః ।

ఓం జితమాయాయ నమః ।

ఓం పురాతనాయ నమః ।

ఓం అధ్యాత్మనిలయాయ నమః ।

ఓం భోక్త్రే నమః ।

ఓం సమ్పూర్ణాయ నమః ॥ 870॥

ఓం సర్వకామదాయ నమః ।

ఓం సత్యాయ నమః ।

ఓం అక్షరాయ నమః ।

ఓం గభీరాత్మనే నమః ।

ఓం విశ్వభర్త్రే నమః ।

ఓం మరీచిమతే నమః ।

ఓం నిరఞ్జనాయ నమః ।

ఓం జితభ్రాంశవే నమః ।

ఓం అగ్నిగర్భాయ నమః ।

ఓం అగ్నిగోచరాయ నమః ॥ 880॥

ఓం సర్వజితే నమః ।

ఓం సమ్భవాయ నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం పూజ్యాయ నమః ।

ఓం మన్త్రవితే నమః ।

ఓం అక్రియాయ నమః ।

ఓం శతావర్త్తాయ నమః ।

ఓం కలానాథాయ నమః ।

ఓం కాలాయ నమః ।

ఓం కాలమయాయ నమః ॥ 890॥

ఓం హరయే నమః ।

ఓం అరూపాయ నమః ।

ఓం విశ్వరూపాయ నమః ।

ఓం విరూపకృతే నమః ।

ఓం స్వామినే నమః ।

ఓం ఆత్మనే నమః ।

ఓం సమరశ్లాఘినే నమః ।

ఓం సువ్రతాయ నమః ।

ఓం విజయాంవితాయ నమః ॥ 900॥

ఓం చణ్డఘ్నాయ నమః ।

ఓం చణ్డకిరణాయ నమః ।

ఓం చతురాయ నమః ।

ఓం చారణప్రియాయ నమః ।

ఓం పుణ్యకీర్తయే నమః ।

ఓం పరామర్షిణే నమః ।

ఓం నృసింహాయ నమః ।

ఓం నాభిమధ్యగాయ నమః ।

ఓం యజ్ఞాత్మనే నమః ।

ఓం యజ్ఞసఙ్కల్పాయ నమః ॥ 910॥

ఓం యజ్ఞకేతవే నమః ।

ఓం మహేశ్వరాయ నమః ।

ఓం జితారయే నమః ।

ఓం యజ్ఞనిలయాయ నమః ।

ఓం శరణ్యాయ నమః ।

ఓం శకటాకృతయే నమః ।

ఓం ఉత్తమాయ నమః ।

ఓం అనుత్తమాయ నమః ।

ఓం అనఙ్గాయ నమః ।

ఓం సాఙ్గాయ నమః ॥ 920॥

ఓం సర్వాఙ్గశోభనాయ నమః ।

ఓం కాలాఘ్నయే నమః ।

ఓం కాలనేమిఘ్నాయ నమః ।

ఓం కామినే నమః ।

ఓం కారుణ్యసాగరాయ నమః ।

ఓం రమానన్దకరాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం రజనీశాన్తరస్థితాయ నమః ।

ఓం సంవర్ధనాయ నమః ।

ఓం సమరాంవేషిణే నమః ॥ 930॥

ఓం ద్విషత్ప్రాణ పరిగ్రహాయ నమః ।

ఓం మహాభిమానినే నమః ।

ఓం సన్ధాత్రే నమః ।

ఓం మహాధీశాయ నమః ।

ఓం మహాగురవే నమః ।

ఓం సిద్ధాయ నమః ।

ఓం సర్వజగద్యోనయే నమః ।

ఓం సిద్ధార్థాయ నమః ।

ఓం సర్వసిద్ధాయ నమః ।

ఓం చతుర్వేదమయాయ నమః ॥ 940॥

ఓం శాస్త్రే నమః ।

ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః ।

ఓం తిరస్కృతార్కతేజస్కాయ నమః ।

ఓం భాస్కరారాధితాయ నమః ।

ఓం శుభాయ నమః ।

ఓం వ్యాపినే నమః ।

ఓం విశ్వమ్భరాయ నమః ।

ఓం వ్యగ్రాయ నమః ।

ఓం స్వయఞ్జ్యోతిషే నమః ।

ఓం అనన్తకృతే నమః ॥ 950॥

ఓం జయశీలాయ నమః ।

ఓం జయాకాఙ్క్షినే నమః ।

ఓం జాతవేదసే నమః ।

ఓం జయప్రదాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం కల్యాణదాయ నమః ।

ఓం కామ్యాయ నమః ।

ఓం మోక్షదాయ నమః ।

ఓం మోహనాకృతయే నమః ।

ఓం కుఙ్కుమారుణసర్వఙ్గాయ నమః ॥ 960॥

ఓం కమలాక్షాయ నమః ।

ఓం కవీశ్వరాయ నమః ।

ఓం సువిక్రమాయ నమః ।

ఓం నిష్కలఙ్కాయ నమః ।

ఓం విశ్వక్సేనాయ నమః ।

ఓం విహారకృతే నమః ।

ఓం కదమ్బాసురవిధ్వంసినే నమః ।

ఓం కేతనగ్రహదాహకాయ నమః ।

ఓం జుగుప్సఘ్నాయ నమః ।

ఓం తీక్ష్ణధారాయ నమః ॥ 970॥

ఓం వైకుణ్ఠభుజవాసకృతే నమః ।

ఓం సారజ్ఞాయ నమః ।

ఓం కరుణామూర్తయే నమః ।

ఓం వైష్ణవాయ నమః ।

ఓం విష్ణుభక్తిదాయ నమః ।

ఓం సుకృతజ్ఞాయ నమః ।

ఓం మహోదారాయ నమః ।

ఓం దుష్కృతజ్ఞాయ నమః ।

ఓం సువిగ్రహాయ నమః ।

ఓం సర్వాభీష్టప్రదాయ నమః ॥ 980॥

ఓం అనన్తాయ నమః ।

ఓం నిత్యానన్దగుణాకరాయ నమః ।

ఓం చక్రిణే నమః ।

ఓం కున్దధరాయ నమః ।

ఓం ఖడ్గినే నమః ।

ఓం పరశ్వతధరాయ నమః ।

ఓం అగ్నిభృతే నమః ।

ఓం దృతాఙ్కుశాయ నమః ।

ఓం దణ్డధరాయ నమః ।

ఓం శక్తిహస్తాయ నమః ॥ 990॥

ఓం సుశఙ్ఖభృతే నమః ।

ఓం ధంవినే నమః ।

ఓం దృతమహాపాశాయ నమః ।

ఓం హలినే నమః ।

ఓం ముసలభూషణాయ నమః ।

ఓం గదాయుధధరాయ నమః ।

ఓం వజ్రిణే నమః ।

ఓం మహాశూలలసత్భుజాయ నమః ।

ఓం సమస్తాయుధసమ్పూర్ణాయ నమః ।

ఓం సుదర్శనమహాప్రభవే నమః ॥ 1000॥

॥ శ్రీసుదర్శనపరబ్రహ్మణే నమః ॥