Stotram - Sacred Scripture in telugu

Krishna Ashtakam

కృష్ణాష్టకమ్

Krishna Ashtakam

Stotram
Krishna
0 Verses
110%

కృష్ణాష్టకమ్

శ్లోక 1

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।

దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

అతసీ పుష్ప సఙ్కాశం హార నూపుర శోభితమ్ ।

రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

కుటిలాలక సంయుక్తం పూర్ణచన్ద్ర నిభాననమ్ ।

విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ ॥

మన్దార గన్ధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।

బర్హి పిఞ్ఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।

యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

రుక్మిణీ కేలి సంయుక్తం పీతామ్బర సుశోభితమ్ ।

అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

గోపికానాం కుచద్వన్ద కుఙ్కుమాఙ్కిత వక్షసమ్ ।

శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।

శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।

కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥